- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RITES JOB NOTIFICATION: రైట్స్ లిమిటెడ్ లో.. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!
by Geesa Chandu |
X
దిశ, వెబ్ డెస్క్: గుర్ గావ్ లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(Rail India Technical and Economic Service) లో.. ఒప్పంద ప్రాతిపదికన 15 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 15
- మెకానికల్ ఇంజినీరింగ్: 10
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 05
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు గేట్-2024 స్కోరు(GATE-2024) ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, గేట్-2024 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.300.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-09-2024.
వెబ్ సైట్: https://www.rites.com/
Advertisement
Next Story