- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NPCIL Job Notification: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో.. ఉద్యోగాలు!
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Nuclear Power Corporation of India Limited) లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 70
- ట్రేడ్ అప్రెంటిస్-50
- డిప్లొమా అప్రెంటిస్-10
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-10
విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్.
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.
వేతనం: నెలకు ట్రేడ్ అప్రెంటిస్ కు రూ.7,700-రూ.8000; డిప్లొమా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుకు రూ.9000.
వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుకు 18 నుంచి 24 ఏళ్లు; డిప్లొమా అప్రెంటిస్ పోస్టుకు 18 నుంచి 25 ఏళ్లు; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుకు 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.(ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు సడలింపు ఉంటుంది.)
శిక్షణ ప్రదేశం: నరోరా అటామిక్ పవర్ స్టేషన్, నరోరా, బులంద్ షహర్, ఉత్తర ప్రదేశ్.
శారీరక ప్రమాణాలు: ఎత్తు 137 సెం.మీ; బరువు 25.4 కిలోలు పైగా ఉండాలి; ఛాతీ 3.8 సెం.మీ ఉండాలి.
ఎంపిక: మార్కుల శాతం ఆధారంగా షార్ట్ లిస్ట్ ద్వారా ఉంటుంది.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-10-2024
వెబ్ సైట్: https://npcilcareers.co.in/