- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజర్వ్ బ్యాంకులో.. జూనియర్ ఇంజనీర్ పోస్టులు
దిశ,వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు :
జూనియర్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్) - 35 పోస్టులు
అర్హత: 65 శాతం మార్కులతో డిప్లొమా /డిగ్రీ (సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూన్ 1, 2023 నాటికి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 33,900 నుంచి రూ. 71, 032 చెల్లిస్తారు.
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: జనరల్/ ఓబీసీ/ఈడబ్బ్యూఎస్ అభ్యర్థులకు రూ. 450 ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 50 చెల్లించాలి.
చివరితేదీ: జూన్ 30, 2023.
ఎగ్జామ్ డేట్: జులై 15, 2023.
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in