- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులు అలర్ట్.. తెలంగాణ హై కోర్టులో భారీగా ఉద్యోగాలు, దరఖాస్తుకు నాలుగు రోజులే గడువు
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని హైకోర్టు, ఇతర జ్యుడీషియల్ కోర్టులు మినిస్టేరియల్ సర్వీసెస్ పరిధలోనున్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య:591
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఎప్రిల్ 4
*ఇందులో స్టెనో గ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
* స్టెనోగ్రాఫర్- 64
* జూనియర్ అసిస్టెంట్: 173
* టైపిస్ట్: 104
* ఫీల్డ్ అసిస్టెంట్: 39
* ఎగ్జామినర్: 42
* కాపీస్ట్: 72
* రికార్డు అసిస్టెంట్: 34
*ప్రాసెస్ సర్వర్: 63
*స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. ఇంగ్లిష్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ ఉంటుంది.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
*జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ ఆపరేషన్స్ సంబంధించిన నైపుణ్యం ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు ఉంటాయి.
*టైపిస్ట్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ ఆపరేషన్స్ సంబంధించిన నైపుణ్యం ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు ఉంటాయి.
*ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 ఉంటాయి.
*ఎగ్జామినర్ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్మీడియట్ పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు ఉంటాయి.
*కాపీస్ట్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 34 ఏళ్లు మధ్య వయస్సు ఉండాలి.
* మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 50 మార్కులు, స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 ఉంటాయి.
*రికార్డు అసిస్టెంట్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు ఉంటాయి.
*ప్రాసెస్ సర్వీస్ ఉద్యోగానికి సంబంధించి టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
* మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://tshc.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.