బీటెక్ అర్హతతో నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీలో జాబ్స్

by Kavitha |
బీటెక్ అర్హతతో నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీలో జాబ్స్
X

సివిల్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. న్యూఢిల్లీలోని నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ(NWDA)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 4

*విద్యార్హతకు సంబంధించి సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ పాసై ఉండాలి.

*గేట్ 2020, 2021 అర్హత సాధించి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా తుద ఎంపిక ఉంటుంది.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వేతనం చెల్లించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.nwda.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు


Advertisement

Next Story

Most Viewed