- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్త్, డిప్లొమా అర్హతతో ఆంధ్రప్రదేశ్ ఆ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైద్య విద్యా విభాగం కర్నూలు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*ఉద్యోగ ఖాళీల సంఖ్య: 12
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి
*ఇందులో ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మసిస్ట్, డార్క్ రూం అసిస్టెంట్, ఆడియో మెట్రీ టెక్నీషియన్ తదితర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ పాసై ఉండాలి. ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వ్డ్ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.
*ఉద్యోగ ఎంపిక కోసం అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, అనుభవం చూస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును Superintendent's Office, Government General Hospital, Kurnool, AP
చిరునామాకి పంపాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://kurnool.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
- Tags
- jobs
- Notification