- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IIT హైదరాబాద్‌లో 31 పోస్టులు

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌లో వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
చీఫ్ లైబ్రరీ ఆఫీసర్ - 1
అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 1
టెక్నికల్ ఆఫీసర్ - 4
సెక్షన్ ఆఫీసర్ - 1
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 1
టెక్నికల్ సూపరింటెండెంట్ - 4
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-2
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ - 2
జూనియర్ టెక్నీషియన్ - 9
మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 - 6
అర్హతలు: పోస్టులను అనుసరించి పదోతరగతి, ఐటిఐ, డిగ్రీ, పీజీ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా..
చివరి తేదీ: సెప్టెంబర్ 19, 2022.
వెబ్ సైట్: https://iith.ac.in
Next Story