- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IISER Jobs: 'ఐఐఎస్ఈఆర్' లో.. జాబ్ ఓపెనింగ్స్!
X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర పూణె లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(Indian Institute of Science Education and Research) లో.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 07
- టెక్నికల్ ఆఫీసర్-04
- టెక్నికల్ అసిస్టెంట్-03
అర్హత: బీఈడీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.
వేతనం: టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు నెలకు రూ. 55,000 నుంచి రూ. 80,000; టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ. 45,000 నుంచి 55,000 ఉంటుంది.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 30-09-2024.
వేదిక: గెస్ట్ హౌస్, గ్రౌండ్ ఫ్లోర్, ఐఐఎస్ఈఆర్ పూణె.
వెబ్ సైట్: https://iiserpune.ac.in/
Advertisement
Next Story