- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IIIT హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ - 2023
by Vinod kumar |
X
దిశ, ఎడ్యుకేషన్: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్. 2023 విద్యా సంవత్సరానికి బీటెక్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాంలో ప్రవేశానికి సంబంధించి లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- 2023 నిర్వహిస్తోంది.
ప్రోగ్రాం వివరాలు:
1.బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ టెక్నాలజీ (బీటెక్)
2. మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రిసెర్చ్
అర్హత: ఈషీఈ విభాగానికి బీఈ, బీటెక్ (ఈసీఈ/ఈటీఈ/ఈఐఈ/ఈఈఈ/ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్); సీఎస్ఈ విభాగానికి బీఈ, బీటెక్ (సీఎస్ఈ/ఐటీ/ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్) మూడో సెమిస్టర్ 80 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
చివరి తేదీ: మార్చి 31, 2023.
పరీక్ష తేదీ: మే 6, 2023.
ఇంటర్వ్యూ తేది: మే 27, 2023.
వెబ్‌సైట్: https://ugadmissions.iiit.ac.in
Advertisement
Next Story