- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
IGCAR JOBS: ఇందిరాగాంధీ 'అటామిక్ రీసెర్చ్' లో ఉద్యోగాలు
by Geesa Chandu |
X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలోని కల్పకం(Kalpakkam)లో ఉన్న ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(Indira Gandhi centre for Atomic Research)లో.. ట్రేడ్ అప్రెంటిస్ షిప్ లకు శిక్షణ(Training) ఇచ్చేందుకు దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టులు: 198
- ఎలక్ట్రీషియన్: 22
- ఫిట్టర్: 46
- టర్నర్: 07
- మెషినిస్ట్: 10
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 15
- మెకానికల్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 01
- ప్లంబర్: 02
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 18
- డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకానికల్): 12
- మెకానిక్(ఆర్ అండ్ ఏసీ): 09
- ప్రాసెస్ ప్లాంట్ ఆఫీసర్: 12
- కార్పెంటర్: 04
- మేసన్/సివిల్ మేస్త్రి: 04
- వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్): 14
- హార్టికల్చర్ అసిస్టెంట్: 03
- ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్: 19
వయసు: 13-10-2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.(ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది)
అర్హత: పోస్టును బట్టి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ(ITI) ఉత్తీర్ణత.
శిక్షణ కాలం: 1 సంవత్సరం.
స్టైఫెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050.
ఎంపిక: ఐటీఐ మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆధారంగా ఎంపిక ఉండును.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-10-2024.
వెబ్ సైట్: https://www.igcar.gov.in/
Advertisement
Next Story