AIIMS Jodhpur: ఎయిమ్స్ లో.. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు!

by Geesa Chandu |
AIIMS Jodhpur: ఎయిమ్స్ లో.. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు!
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో ఉన్న ఎయిమ్స్(All India Institute of Medical Sciences) లో.. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 90

విభాగాలు: కార్డియాలజీ, అనస్తీషియాలజీ, ఈఎన్టీ, జనరల్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, న్యూక్లియర్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, మైక్రో బయాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, ఫిజియాలజీ, యూరాలజీ ఇంకా ఇతర విభాగాలు.

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్ బీ/ఎంఎస్, పీజీతో పాటు పని అనుభవం(Work Experience)

వయసు: 45 ఏళ్లు మించకూడదు.

వేతనం: రూ.67,700.

దరఖాస్తు: ఆన్ లైన్ లో చేసుకోవలసి ఉంటుంది.

ఎంపిక: విద్యార్హత, ఇంటర్వ్యూ, వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఆధారంగా ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 18-09-2024

వేదిక: మెడికల్ కాలేజ్ ఆఫ్ ఎయిమ్స్, మరుధర్ ఇండస్ట్రియల్ ఏరియా, సెకండ్ ఫేజ్, బస్ని, జోధ్ పూర్.

వెబ్ సైట్: https://www.aiimsjodhpur.edu.in/

Advertisement

Next Story

Most Viewed