- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: రాజధాని అంశంపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని అంశంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి రాదు.. రాష్ట్ర రాజధానుల నిర్ణయం ఆయా ప్రభుత్వాల పరిధిలోని అంశమని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని విషయంలో తమకు ఎలాంటి పాత్ర లేదంటూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం.
Next Story