- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Todays Gold Rate: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన గోల్డ్ ధరలు..?

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు. ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కొత్త ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు.
అయితే, నిన్నటి ధరల మీద పోలిస్తే.. మళ్ళీ, ఈ రోజు గోల్డ్ ధరలు తగ్గాయి. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 100 కు తగ్గి రూ. 82,200 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 కు తగ్గి రూ. 89,670 కి విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,12,000 గా ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
హైదరబాద్‌లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర-రూ.82,200
24 క్యారెట్ల బంగారం ధర-రూ.89,670
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర-రూ.82,200
24 క్యారెట్ల బంగారం ధర-రూ.89,670
Read More..
Petrol & Diesel Price Today ( March - 15) : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?