- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సన్‌రూఫ్ ఫీచర్‌తో టాటా ఆల్ట్రోజ్ CNG వేరియంట్ కారు
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆటోమెకర్ కంపెనీ టాటా మోటార్స్ ఇండియాలో కొత్తగా ‘టాటా ఆల్ట్రోజ్ సన్‌రూఫ్’ వెర్షన్‌ను విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం ఆల్ట్రోజ్ CNG వేరియంట్‌ను విడుదల చేసిన కంపెనీ తాజాగా ఇదే వేరియంట్‌లో సన్‌రూఫ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. సన్‌రూఫ్ వేరియంట్ రూ. 7.90 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీనిలో పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ వేరియంట్‌లు ఉన్నాయి. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ (90hp)తో వస్తుంది. అదే పెట్రోల్ ఇంజన్ 1.2-లీటర్ NA 6-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో110hp శక్తిని అందిస్తుంది. ఇదే వేరియంట్‌లో XM+ (S) ట్రిమ్ ధర రూ. 7.90 లక్షలతో ప్రారంభమవుతాయి. టాప్-స్పెక్ XZ+ (S) డార్క్ డీజిల్ వేరియంట్ రూ. 10.74 లక్షలకు వరకు ఉంటుంది.
Next Story