- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అక్టోబర్-24: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

X
దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు ఇష్టమైన వాటిలో గోల్డ్ ఒకటి. బర్త్‌డేస్, పంక్షన్స్, పండుగా వచ్చిన పబ్బం వచ్చిన వారికి మొదట గుర్తు వచ్చేది బంగారం. ప్రతి చిన్న శభకార్యానికి గోల్డ్‌తో శ్రీకారం చుడతారు. అయితే.. ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తున్నప్పటికీ గోల్డ్ రేట్లు అనుకూలంగా సాగుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 250 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 300 తగ్గింది.
హైదరాబాద్:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 56,350
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 61,450
విజయవాడ:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 56,350
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 61,450
విశాఖపట్నం:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 56,350
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 61,450
- Tags
- gold rate
Next Story