మే-23: గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

by sudharani |
మే-23: గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ నెల ఒకటో తేదిన నిత్యవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటారు. గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే.. ఆయిల్ కంపెనీలు ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో కాస్త ఊరటవచ్చినప్పటికీ.. గృహవినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ప్రజలు కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ రోజు LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

విజయనగరం: రూ. 1,128

గుంటూరు: రూ. 1,114

Also Read..

May 23: పెట్రోల్, డీజిల్ ధరలు

Advertisement

Next Story

Most Viewed