- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మధ్యతరగతి వారు ఇక ఆ కారును కొనలేరు!
X
దిశ, వెబ్‌డెస్క్ : మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో 800 కారును కొనుగోలు చేద్దాం అనుకునే వారికి బిగ్ షాక్.ఇకపై మీరు దాన్ని కొనుగోలు చేయలేరు. మధ్యతరగతి వారు ఎంతో సంతోషంగా కొనుగోలు చేసే, ఎంట్రీ లెవల్ మోడల్ కారు ఆల్టో ఉత్పత్తిని మారుతీ సుజుకీ నిలపి వేసింది. అయితే ఆల్టోకె10కి డిమాండ్ పెరగడం,అలాగే బీఎస్6 ఫేజ్2 నిబంధనలకు అనుగుణంగా ఆల్టో 800ని అప్ గ్రేడ్ చేయడం ఆర్థికంగా లాభదాయం కాదని కంపెనీ భావిస్తుందంట. అంతే కాకుండా రోడ్డు ట్యాక్స్ పెరగడం, మెటీరియల్, ఇతర రకాల పన్నులు కూడా పెరగడం వాహనాల కొనుగోలు ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని నిలిపి వేసినట్లు తెలుస్తోంది.
Also Read..
Advertisement
Next Story