- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మార్చి-1: నేడు భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంత ఉందంటే?
దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. అయితే నేడు మార్చి 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. 19 కేజీల గ్యాస్ ధరలపై రూ. 25 మేర పెరగడంతో ఢీల్లీలో సిలిండర్ ధర రూ. 1795 ఉండగా.. ఏపీలో రూ. 1959గా ఉంది. అలాగే హైదరాబాద్‌లో రూ. 17 పెరగడంతో రూ. 2002కి చేరుకుంది. గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఈ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఆనందపడుతున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూ. 500 గ్యాస్ సిలిండర్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఎప్పుడెప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారా అని సామాన్య ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్: రూ. 966
వరంగల్: రూ. 974
విశాఖపట్నం: రూ. 912
విజయవాడ: రూ. 927
గుంటూరు: రూ. 944