- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జూలై21 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
by Jakkula Samataha |

X
దిశ, ఫీచర్స్ : దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. కానీ జూన్ నెలలో వీటి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కాగా, ప్రస్తుతం హైద్రాబాద్, విజయవాడలో పెట్రోల్ ,డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.107.66
లీటర్ డీజిల్ ధర రూ.95.82
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48
లీటర్ డీజిల్ ధర రూ. 96.82
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76
లీటర్ డీజిల్ ధర రూ. 97.51
Next Story