- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Google Pixel : స్మార్ట్ ఫోన్ లవర్లకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి Google Pixel 9 సిరీస్ ఫోన్లు.. ప్రారంభ ధర ఎంతంటే..?
దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశంలో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసింది. గూగుల్ ఈ పిక్సెల్ సిరీస్‌లో మొత్తంగా Pixel 9, Pixel 9 Pro అలాగే Pixel 9 Pro XL అనే మూడు మోడళ్లను లాంచ్ చేసింది. వినియోగదారులకు టాప్-ఎండ్ మోడల్‌తో అత్యంత ప్రీమియమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ కంపెనీ పెట్టుకుంది.Pixel 9 , Pixel 9 Pro, Pixel 9 Pro XL ప్రీ-ఆర్డర్‌లు రేపటి నుండి ప్రారంభమవుతాయని గూగుల్ ప్రకటించింది.ఈ కొత్త పిక్సెల్ ఫోన్‌లు ఆగస్టు 22 నుండి Flipkart , Reliance Digital అలాగే Croma లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని గూగుల్ ప్రకటించింది.
ఈ కొత్త పిక్సెల్ ఫోన్‌ల ఇండియా ధరలు మరియు స్పెసిఫికేషన్లను ఇక్కడ తెలుసుకుందాం
Pixel 9 :
ధర రూ. 79,999
డిస్‌ప్లే - 6.3 అంగుళాలు
ప్రాసెసర్ - Tensor G4
ఫ్రంట్ కెమెరా - 10.5 MP
బ్యాక్ కెమెరా - 50 MP main camera and a 48 MP ultrawide camera
RAM - 12GB
ROM - 128GB
బ్యాటరీ కెపాసిటీ - 4700mAh
OS - Android 14
Pixel 9 Pro :
ధర రూ. 1,09,999
డిస్‌ప్లే - 6.3 అంగుళాలు
ప్రాసెసర్ - Tensor G4
ఫ్రంట్ కెమెరా - 42 MP
బ్యాక్ కెమెరా - 50 MP main camera along with a 48 MP telephoto lens
RAM - 16 GB
ROM - 128 GB నుండి 1TB
బ్యాటరీ కెపాసిటీ - 4700mAh
OS - Android 14
Pixel 9 Pro XL :
ధర రూ. 1,24,999
డిస్‌ప్లే - 6.8 అంగుళాలు
ప్రాసెసర్ - Tensor G4
ఫ్రంట్ కెమెరా - 42 MP
బ్యాక్ కెమెరా - 50 MP main camera along with a 48 MP telephoto lens
RAM - 16 GB
ROM - 128 GB నుండి 1TB
బ్యాటరీ కెపాసిటీ - 5060mah
OS - Android 14
- Tags
- google pixel