Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్!.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Kavitha |
Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్!.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు ముందుగా బంగారానికి ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తుంటారు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గాతాయా? అంటూ ఆడవాళ్లంతా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గాయని చెవిన పడగానే గోల్డ్ షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓ ఉత్సాహం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ పసిడి రేట్లు భారీగా తగ్గాయి. కాగా నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాదులో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర-రూ: 63,250 (నిన్నటి బంగారం ధర- 63, 990)

24 క్యారెట్ల బంగారం ధర-రూ: 69,000(నిన్నటి బంగారం ధర-69, 810 )

విజయవాడలో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర-రూ: 63,250(నిన్నటి బంగారం ధర-63, 990)

24 క్యారెట్ల బంగారం ధర-రూ: 69,000(నిన్నటి బంగారం ధర-69, 810)



Next Story