- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Good News For Women: మహిళలకు గుడ్ న్యూస్!.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
by Kavitha |

X
దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. కాగా, నేడు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 68,600 ఉండగా, నేడు రూ.450 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.68,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 74,840 ఉండగా, నేడు రూ. 490 తగ్గడంతో, గోల్డ్ రేట్ రూ. 74,350గా ఉంది. ఇక కిలో వెండిపై రూ. 1450 తగ్గి రూ. 97,750గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర - రూ.68,150
24 క్యారెట్ల బంగారం ధర - రూ.74,350
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర – రూ.68,150
24 క్యారెట్ల బంగారం ధర – రూ.74,350
Next Story