- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. నేడు మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు

X
దిశ, వెబ్ డెస్క్ : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. నేడు మళ్లీ బంగారం ధరలు భారీగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల్లో మార్పులు చూస్తున్నాము . ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.400 కు తగ్గి 54,100 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 430 కు తగ్గి రూ. 59,020 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 54,100
24 క్యారెట్ల బంగారం ధర - రూ 59,020
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,100
24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,020
Next Story