Gold Rate Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన పసిడి ధరలు?

by Prasanna |   ( Updated:2023-04-05 03:56:51.0  )
Gold Rate Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన పసిడి ధరలు?
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. 60 వేల మార్కును దాటేసి 60,330 కు చేరింది. బంగారం ఇక మనకి అందనట్టే ఉంది. ఎందుకంటే ధరలు ఆకాశాన్ని అంటాయి. మంగళవారం బంగారు ధరలు ..ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల ధర నిన్నటి మీద పోలిస్తే రూ.600 కు పెరిగి రూ.55,300 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే రూ.660 కు పెరిగి రూ.60,330 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,330

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,330

ఇవి కూడా చదవండి: Telugu Panchangam 05 ఏప్రిల్ : నేడు శుభ, అశుభ సమయాలివే!

Advertisement

Next Story