- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కరోజులో $4.38 బిలియన్ల సంపద.. తిరిగి టాప్ 20 బిలియనీర్ల జాబితాలోకి అదానీ
X
దిశ, వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్ పై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణల నడుమ ఆ కంపెనీ తీవ్ర ఓడిదుడుకులను ఎదుర్కోవడమే కాకుండా టాప్ 20 బిలియనీర్ల జాబితా నుంచి వైదొలగాల్సి వచ్చింది. కానీ చాలా రోజుల తర్వాత అదానీ గ్రూప్ అధినేత.. తిరిగి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో మొదటి 20 స్థానాల్లో తన స్థానాన్ని తిరిగి పొందారు. నిన్న ఒక్కరోజు అదానీ గ్రూప్స్.. సంపద 4.38 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో.. మొత్తం సంపద.. 64.2 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు మంగళవారం ట్రేడింగ్‌లో దూసుకుపోయాయి. దీంతో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో గౌతమ్ అదానీ ఇప్పుడు 18వ స్థానంలో ఉన్నారు.
Advertisement
Next Story