- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
22.3 శాతం తగ్గిన DishTv ఆదాయం
by Harish |
X
ముంబై: డిష్ టీవీ ఇండియా డిసెంబర్ 2022 తో ముగిసిన మూడవ త్రైమాసికంలో రూ. 2.85 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. ఏడాది క్రితం అక్టోబర్-డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 80.21 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ప్రధానంగా దాని OTT ప్లాట్‌ఫారమ్ ఆదాయం, ప్రమోషన్‌లో క్షీణత కారణంగా ప్రస్తుతం EBITDA మార్జిన్‌పై ప్రభావం చూపింది. దీంతో కంపెనీ లాభం భారీగా తగ్గింది. సమీక్షించిన త్రైమాసికంలో ఆదాయం 22.31 శాతం తగ్గి రూ. 552.09 కోట్లకు పడిపోయింది, ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 710.67 కోట్లుగా ఉంది. డిష్ టీవీ ఖర్చులు 6.49 శాతం తగ్గి రూ. 567.16 కోట్లుగా ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్ ఆదాయాలు 33.82 శాతం తగ్గి రూ. 427.4 కోట్లుగా ఉన్నాయి.
Advertisement
Next Story