నేడు భారీగా తగ్గిన చికెన్ ధరలు

by Jakkula Samataha |
నేడు భారీగా తగ్గిన చికెన్ ధరలు
X

దిశ, ఫీచర్స్ : సండే వస్తే చాలు చాలా మంది చికెన్ వండుకుంటారు. ఎంతో ఇష్టంగా ఈ రోజు నాన్ వెజ్ తింటారు. కాగా, అలాంటి వారికి నేడు తీపి కబురు అందింది. ఆదివారం రోజు చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్. నేడు చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారం భారీగా పెరిగిన ధరలు ఈరోజు తగ్గాయి.

ఇక ధరల వివరాల్లోకి వెళ్లితే..విత్ స్కిన్ చికెన్ అయితే రూ.200లోపే లభిస్తుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 నుంచి రూ.210 ఉంది.ఇక గత వారం స్కిన్ లెస్ చికెన్ రూ.280 నుంచి 310 వరకు లభించింది. అయితే చికెన్ ధరలు తగ్గడానికి రాష్ట్రల్లో కోళ్ల లభ్యత పెరగడమే అంటున్నారు మాంసం వ్యాపారులు.

Advertisement

Next Story

Most Viewed