- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక మీదట సురక్షితంగా ఆధార్ కార్డు.. రెండంచెల సెక్యూరిటీ ఫీచర్ రెడీ!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని వేగవంతం చేయడానికి, అలాగే ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచడానికి కొత్త సెక్యూరిటీ విధానాన్ని రూపొందించింది. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (AI, ML) ఆధారిత సెక్యూరిటీ మెకానిజంను అభివృద్ధి చేశారు. ఇది కొత్త టూ-ఫాక్టర్/లేయర్ సెక్యూరిటీ. ఆధార్ వెరిఫికేషన్‌ను రెండు దశల్లో చేస్తుంది. దీని ద్వారా నకిలీ ఆధార్ కార్డులను చెక్ పెట్టడమే కాకుండా వేలిముద్ర క్యాప్చర్ వేగవంతంగా, అత్యంత కచ్చితత్వంతో చెక్ చేయడానికి, ఆధార్ ప్రామాణీకరణను మరింత పటిష్టంగా, సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, టెలికాం, ప్రభుత్వ రంగాలతో సహా ఇతర అవసరాల్లో నకిలీ ఆధార్ కార్డుల బెడద తప్పనుంది. అలాగే, ఆధార్‌ను సురక్షితంగా ఉంచుతుంది.
Advertisement
Next Story