- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బస్సు కు షాక్.. మెకానిక్ మృతి

X
దిశ, వెబ్ డెస్క్: మహబూబాబాద్ జిల్లా నర్సింలహులపేట మండలం గోపాతండా వద్ద విషాదం చోటు చేసుకుంది. బస్సు రిపేరు చేస్తూ కరెంట్ షాక్ తగిలి మెకానిక్ మృతి చెందాడు. ఆర్టీసీ బస్ ఆదివారం సాయంత్రంగోపాతండా వద్ద చెడిపోయింది. సోమవారం మెకానిక్ గోపాతండాకు వచ్చి బస్సును రిపేరు చేశాడు. అనంతరం బస్సును పరిశీలించేందుకు వెనుకకు ముందుకు డ్రైవ్ చేస్తున్న క్రమంలో బస్సుకు 11కెవి లైన్ వైర్లు తగిలాయి. దీంతో కరెంట్ షాక్ తగిలి బస్సులో ఉన్న మెకానిక్ ప్రాణాలు కోల్పోయాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story