- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దారుణం.. సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లాడని తలకిందులుగా వేలాడతీసి కొట్టారు

X
దిశ, వెబ్ డెస్క్: సెల్ ఫోన్ దొంగిలించాడంటూ తోటి మత్స్యకార్మికులు ఓ వ్యక్తిని తలకిందులుగా వేలాడతీసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా తాడుతో కట్టేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మంగళూరులో సెల్ ఫోన్ దొంగిలించాడంటూ ఓ మత్స్యకారుడిని తోటి మత్స్యకారులు తలకిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా తాడుతో కట్టేశారు. ఆ సమయంలో అక్కడున్నవారెవరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ మారింది. పోలీసుల కంట పడింది. కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషన్ పేర్కొన్నారు. కాగా, బాధితుడు, అతడిని కొట్టిన మత్స్యకారులందరూ కూడా తెలుగువారేనని సమాచారం.
Next Story