- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవర్‌తో కలిసి సీక్రెట్‌గా మందు తాగుతున్న యువతి.. పోలీసులు చూసి షాక్!
దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్రంలో మద్యం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా కూడా సోమవారం పాట్నాలోని ఓ హోటల్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ ఓ యువతి తన లవర్ తో కలిసి మందు తాగుతుండగా పోలీసులు చూసి షాకయ్యారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పాట్నాలోని శాస్త్రీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్ లో ఓ యువతి తన లవర్ తో కలిసి మందు తాగుతోంది. ఆ సమయంలో పోలీసులు ఆ హోటల్ లో తనిఖీలు నిర్వహించారు. హోటల్ లోని అన్ని రూంలను తనిఖీ చేస్తుండగా.. ఓ రూంలో వీరిద్దరూ కనిపించారు. పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. అక్కడే బెడ్ పై ఉన్న మద్యం బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు. హోటల్ లోనే వారిని విచారించి, వారిపై కేసు నమోదు చేశారు.