ప్రముఖ బాక్సర్ లైశ్రమ్ సరితాదేవికి కరోనా

by Shamantha N |
ప్రముఖ బాక్సర్ లైశ్రమ్ సరితాదేవికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఇండియన్ బాక్సర్ లైశ్రమ్ సరితాదేవికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. గత మూడు రోజుల నుంచి తీవ్రమైన జ్వరం.. కండరాల నొప్పితో బాధపడ్డానని దీంతో తాను, తన భర్త, కుమారుడు కరోనా టెస్ట్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. తనకు, తన భర్తకు పాజిటివ్ రాగా, కుమారుడికి నెగిటివ్ వచ్చిందని సరిత తెలిపారు.

Advertisement

Next Story