- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా: బీజేపీ @నో ప్రొటెస్ట్
by Shamantha N |

X
న్యూఢిల్లీ : కరోనావైరస్‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎటువంటి ప్రదర్శనలు, నిరసనలు చేయబోదని ప్రకటించింది. నెలరోజులపాటు ఆందోళనలకు, సభలకు దూరంగా ఉండనుందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఏదైనా సందేశాన్ని వెల్లడించాలనుకుంటే.. పార్టీ సీనియర్ నేతలు మెమోరాండంల రూపంలో కమ్యూనికేట్ చేస్తారని వివరించారు.
Tags: bjp, no protest, avoid, mass gathering, jp nadda, one month
Next Story