- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపటినుంచి నాగార్జున సాగర్‌లో బీజేపీ పాదయాత్ర
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీ శనివారం నుంచి పాదయాత్రలు నిర్వహించనుంది. ఎన్నికల సంఘం సాగర్ బై ఎలక్షన్స్‌కు షెడ్యూల్ ఖరారు చేయడంతో.. పాదయాత్రల ద్వారా ప్రజలను కలవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ముందుగా పెద్దవూరు, త్రిపురారం, తిరుమలగిరి-సాగర్ మండలాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. రాష్ట్ర స్థాయి గిరిజన నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు. గిరిజన తండాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను కవర్ చేస్తూ పాదయాత్ర కొనసాగించనున్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని బీజేపీ నేతలు చెప్పారు.
Advertisement
Next Story