- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సరిగ్గా ఏడాది పూర్తి.. ఆన్‌లైన్‌లో సభ!
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఆధ్వర్యంలో ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో సభ నిర్వహించనున్నట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా ప్రసంగించే అవకాశముంది.
Next Story