కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టలేదు: విజయశాంతి

by Shyam |
కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టలేదు: విజయశాంతి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియా సభను ఉద్దేశించి కొత్తగా మాట్లాడిందేమి లేదని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సభకు ప్రజల్ని భయపెట్టి తీసుకొచ్చినట్లుందని విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ చావునోట్లో తలకాయ పెట్టలేదని, ప్రజల్నే చావునోట్లో తలకాయ పెట్టించారన్నారు. 2009లో నిరాహార దీక్ష చేస్తే, 2014లో తెలంగాణ ఎందుకు వచ్చిందని, అయన నిరాహార దీక్ష చేసినప్పుడే రావాలి కదా..? అని ప్రశ్నించారు.

Next Story

Most Viewed