- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం

X
దిశ,వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కుభీర్ మండలం మాలేగమ్‌లో విఠల్ రెడ్డికి మహిళలు ఝలకిచ్చారు. రైతు వేదిక ప్రారంభోత్సవానికి హాజరై వస్తుండగా ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు కొందరు డబ్బులు వసూలు చేశారనంటూ వారు ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో తమకు న్యాయం చేయాలంటూ మహిళలు ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.
Next Story