బిస్లెరీ వాటర్ యాడ్ నిలిపివేయాలని టీపీయూఎస్ డిమాండ్

by Shyam |
Bisleri Advertising
X

దిశ, తెలంగాణ బ్యూరో: బిస్లెరీ వాటర్ వాణిజ్య ప్రకటన ఉపాధ్యాయులను కించపరిచేలా ఉందని వెంటనే నిలిపి వేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ డిమాండ్ చేసింది. బిస్లరీ యాజమాన్యం బేషరుతుగా ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. విద్యావేత్తలను ఎగతాలి చేసేలా “ఒంటె విద్యార్థులు” ప్రవర్తించడాన్ని ఖండించారు.

ఒంటెలు హాస్యస్పదంగా చెబితే ఉపాధ్యాయుడు బిస్లెరీ వాటర్ తాగడం ఉపాధ్యాయులను అవమాన పరిచేలా ఉందని ఆరోపించారు. దేశ బిల్డర్లుగా పరిగణించబడే ఉపాధ్యాయుల గౌరవానికి విరుద్ధం, ఉపాధ్యాయులను కించపరిచేలా ఉన్న ఈ యాడ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed