Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 విన్నర్‌ అవ్వడం కోసం..పీఆర్ టీంతో అలాంటి పనులు కూడా చేపిస్తారా?

by Prasanna |   ( Updated:2023-09-21 06:12:30.0  )
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 విన్నర్‌ అవ్వడం కోసం..పీఆర్ టీంతో  అలాంటి  పనులు కూడా చేపిస్తారా?
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా, పుల్టా అన్నట్లే కొనసాగుతుంది. వీకెండ్ లో నాగ్ ఇచ్చే క్లాస్ లు ఒక ఎత్తెయితే.. ఇంకో వైపు నామినేషన్స్ రోజు నానా రభస జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు కంటెస్టెంట్స్ పీఆర్ టీంని సెట్ చేసుకునే ఇంట్లోకి వెళ్తారు. వారిలో అమర్ దీప్ చౌదరి.. గట్టిగానే పీఆర్ టీంని సెటప్ చేసుకుని వెళ్లాడు.. సీరియల్స్ లో నటించే వాళ్లు మొత్తం ఇతనికే సపోర్ట్ చేస్తున్నారు. ఆరో సీజన్‌లో అటు శ్రీహాన్‌కి గానీ.. ఇటు రేవంత్‌కి గానీ విన్నర్ క్వాలిటీస్ ఎలాగైతే లేవో.. అమర్ దీప్ కూడా అంతే. ఎందుకంటే అమర్ దీప్ మెరుగైన ఆట తీరును కనబరచలేదు.ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.. ఇంకా ఈ ప్రయత్నాలు అవసరమా అంటూ మన రామా ను జనాలు ఏకి పారేస్తున్నారు. పైగా శివాజీకి అన్ని వైపుల ఉంచి మంచి సపోర్ట్ ఉంది.. తనని కాదని వేరే వాళ్లని ఎలా గెలిపిస్తారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

ఆమె అవసరానికి యూజ్ చేసుకునే రకం.. రతిక బండారం బయటపెట్టిన రాహూల్ సిప్లిగంజ్.. పోస్ట్ వైరల్

Advertisement

Next Story

Most Viewed