- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లవి ప్రశాంత్ ఓ వేస్ట్ పర్సన్.. స్వాతి నాయుడు కామెంట్స్ వైరల్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అయిన సంగతి తెలిసిందే. ఓ కామెన్ మెన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్.. ఈరోజు బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచి ఎంతో క్రేజ్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడంతో కొంత మంది నిరుత్సాహం కూడా వ్యక్తం చేస్తున్నారు. వీడు విన్నర్ ఏంట్రా బాబు అంటూ సోషల్ మీడియాలో కొందరూ నెగిటివ్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే స్వాతి నాయుడు ‘దిశ టీవీ’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన పద్ధతి మార్చుకోవాలి. తనో వేస్ట్ పర్సన్.. అర్జున్ విన్నర్ అయుంటే ఇంకా బాగుండేది అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా దిశ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది ఈ అమ్మడు. స్వాతి నాయుడు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి.