- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss 7 Telugu: నా భర్త బిగ్ బాస్‌కి పనికిరాడు.. అమర్ దీప్ భార్య చెప్పిన ఏడు సూత్రాలు పాటించి ఉంటే.. కథ వేరేలా ఉండేది?
దిశ,వెబ్ డెస్క్: మనం ఏంటి అనేది.. మన చుట్టూ ఉన్న వాళ్ల కంటే మన ఇంట్లో వాళ్లకే బాగా తెలుస్తుంది. అమ్మ, నాన్న, అక్క, అన్న , చెల్లి, అన్నయ్య, భార్య .. ఇలా నీ ప్రవర్తన ఎలాంటిదో.. వాళ్లే ఏదోక సందర్భంలో చెప్తుంటారు. ఎందుకంటే.. నువ్వు రక్త సంబంధం కాబట్టి.. కాని బయట జనానికి నువ్వెవరో..కూడా తెలీదు. ఇది పక్కన పెడితే.. తేజస్విని గౌడ, అమర్ దీప్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మనం ఇప్పుడు బిగ్ బాస్ ఆట చూసి.. అమర్ దీప్‌ని జడ్జ్ చేస్తున్నాం.. కానీ తేజూ మాత్రం ఎప్పుడో చెప్పేసింది.. వీడు బిగ్ బాస్‌కి పనికి రాడని. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు అతన్ని పూర్తిగా అర్ధం చేసుకున్న తన అర్ధాంగి చెప్పిన ఈ ఏడు సూత్రాలను అమర్ దీప్ పాటించి ఉంటే.. అతని పరిస్థితి ఇలా ఉండేది కాదు.బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే ముందు అమర్ దీప్‌కి తేజూ చెప్పిన ఏడు సూత్రాలు ఇవే..
1. ఎక్కువ మీద కోప పడొద్దు..
2. ఎక్కడ ఏమి మాట్లాడుతున్నావో బాగా గుర్తుపెట్టుకో.. గుర్తించుకో..
3 . ఎవరితో ఎంతలో మాట్లాడాలో అంతే మాట్లాడు..
4. ఏదైనా ముక్కు సూటిగా.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడు..
5. నువ్వు నీలాగే ఉండు.. నీకోసం ఆడు
6. ముఖ్యంగా ఎవర్నీ నమ్మొద్దు
7. ఎదుటి వాళ్లు గేమ్ ఆడుతున్నారో లేక మైండ్ గేమ్ ఆడుతున్నారో అర్ధం చేసుకో..
తేజూ చెప్పిన ఈ ఏడు సూత్రాలను అమర్ దీప్ పాటించినట్టు ఎక్కడా కనిపించలేదు. అందుకే అందరూ మనోడిని ఆటలో అరటిపండును చేస్తూ.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.