- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారితప్పిన హౌస్‌మేట్స్.. అందరికీ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున (వీడియో)
దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్ 7 వారం మొత్తం ఒకలా ఉంటే వీక్ ఎండ్‌లో మాత్రం వేరె లెవెల్‌లో ఉంటుంది. హౌస్‌మేట్స్ చేస్తున్న తప్పులను చూపిస్తూ నాగార్జున అందరికీ క్లాస్ పీకుతున్నాడు. అలాగే తాజాగా విడుదలైన ‘బిగ్ బాస్’ ప్రోమోలో కంటెంస్టెంట్స్ ఫొటోలతో ఉన్న కుండలను పగలగొట్టి వాయించేశాడు నాగార్జున. ముందుగా అశ్వినిని నిలబెట్టి.. ఎందుకు ఇలా చేశావ్? అని అడగడంతో.. ఏమ్ చేశాను సర్.. అంటూ అమాయకంగా అడిగింది. దీంతో నాగ్ ‘నువ్వు మాట్లాడే పద్ధతి.. ఏయ్.. పోరా అంటున్నావ్’ ఎందుకు అని ప్రశ్నించాడు.
ఆ తర్వాత భోలె షావలిని ‘మన ఊర్లో.. మన ఇంట్లో మన వాడుకలో పదాలు కొన్ని ఉండొచ్చు. ఎర్రగడ్డ అనే పదం ఎలా వచ్చింది’ అని అడిగాడు. అలాగే ప్రియాంకను..‘ నువ్వు మాట జారిన తర్వాత క్షమాపణ అడిగిన కూడా అది వర్కౌట్ కాదు’ అని చెప్పాడు. ‘శోభా.. అమర్ అలా కేక్ తినేసినప్పుడు బిగ్ బాస్‌కు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు. గ్రూపిజమా?’ అంటూ అందరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.