- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > Bigg Boss Telugu 8 > మ్యాన్షన్ 24 నెక్ట్ సిరీస్‌లో బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్.. హౌస్‌లో ఉండగానే లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆ ముగ్గురు
మ్యాన్షన్ 24 నెక్ట్ సిరీస్‌లో బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్.. హౌస్‌లో ఉండగానే లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆ ముగ్గురు
X
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-7 స్టార్ అయి ఇప్పుడు ఏడో వారం కొనసాగుతుంది. ఇక శుక్రవారం ఎపిసోడ్‌కు మ్యాన్షన్-24 నటీనటులు హౌస్‌లోకి వెళ్లారు. ఈ సిరీస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ కోసం ఓంకార్, వరలక్ష్మీ శరత్ కుమార్, నందు, అవికాగోర్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. అక్కడ కంటెస్టెంట్స్‌తో మాట్లాడి వారికి మ్యాన్షన్-24కు సంబంధించిన కొన్ని సీన్స్‌లో నటించాలని చెబుతారు. అందులో భాగంగా బాగా నటించిన ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. అందులో టేస్టీ తేజ, ఆట సందీప్, యావర్ ప్రిన్స్ సూపర్‌గా నటించి ఓంకార్‌ను మెప్పిస్తారు. దీంతో ఓంకార్ ఆ ముగ్గురిని మ్యాన్షన్-24 నెక్ట్ సిరీస్‌లో నటించే ఛాన్స్ ఇస్తాడు. అది విన్న కంటెస్టెంట్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక మిగతా కంటెస్టెంట్స్ వారికి కంగ్రాట్స్ తెలుపుతారు.
Advertisement
Next Story