- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
త్వరలో కాంగ్రెస్‌లోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్?
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుక రావడం కోసం ఆ పార్టీ నాయకుుల తీవ్రంగా కష్టపడుతున్నారనే చెప్పవచ్చు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎన్నికైన అప్పటి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇతర పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు గాలం వేస్తున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాకలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీకను కాంగ్రెస్‌లోకి తీసుక రావడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ కత్తి కార్తికను కలిసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ఆమె స్వీకరించి త్వరలోనే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.
Next Story