- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజర్వాయర్లలో పూడికతీతకు బిడ్లు
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ :
రిజర్వాయర్లలో పూడిక నిల్వ, నీటి సామర్థ్యాల సర్వేల కోసం బిడ్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏలేశ్వరం, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయల్లో పూడిక, నిల్వ సామర్థ్యాల సర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం, రాళ్లపాడు, మైలవరం రిజర్వాయర్లలో బాతోమెట్రిక్ సర్వే చేయనుంది. జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద పోటీబిడ్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనుల అంచనాల రూపకల్పన కోసం జలవనరుల శాఖ నేతృత్వంలో సాంకేతిక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
Next Story