- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారత్ బంద్ మార్గదర్శకాలు జారీ..

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ, రైల్వేశాఖ మంగళవారం ఉదయం మార్గదర్శకాలు జారీ చేసింది. అన్నిరైల్వే స్టేషన్లు, రైళ్లల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని మార్గదర్శకాలు వెలువడ్డాయి. అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు చేస్తూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని ఉత్తర్వులో పేర్కొంది.
Next Story