- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్ అఫీషియల్ పార్టనర్‌గా అప్‌స్టాక్స్
by Shiva |

X
దిశ. వెబ్‌డెస్క్: ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ టోర్నీగా పేరున్న ఐపీఎల్‌కు ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడుతూ ఉంటుంటే.. క్రికెట్ అభిమానులకు వచ్చే కిక్కే వేరు. ఈ టోర్నీ కోసం ఐపీఎల్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు.
వచ్చే నెలలో ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. ఈ టోర్నీ అఫీషియల్ పార్టనర్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. డిజిటల్ బ్రోకరేజీ సంస్థ అప్ స్టాక్స్‌ను ఐపీఎల్ అఫీషియల్ పార్టనర్‌గా ఎంపిక చేసింది. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని పేర్కొంది.
Next Story