- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధరణికి బ్యాంకర్ల అంగీకారం
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్ద్వారా చేపట్టిన సాయం, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విధానానికి బ్యాంకర్లు అంగీకారం తెలిపారు. బీఆర్కే భవన్‌లో మార్ట్గేజ్ మాడ్యూల్ గురించి బుధవారం సీఎస్ సోమేష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆస్తుల లావాదేవీలలో నెలకొన్న సందేహాలను సీఎస్ నివృత్తి చేశారు. పారదర్శకతను ప్రశంసించిన బ్యాంకర్లు ప్రభుత్వం, స్టాంప్స్ అండ్రిజిస్ట్రేషన్ల శాఖకు ధరణి విధానాలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ రామకృష్ణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర రావు, ఎస్ఎల్బీసీ జీఎం కృష్ణన్శర్మ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్సీ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story