- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్.. కరీంనగర్ చేరుకున్న బండి సంజయ్.. ఫుల్ జోష్‌లో కేడర్

X
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ బై పోల్‌లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ను అభినందించేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ చేరుకున్నారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీకి సంజయ్ చేరుకున్నారు. బండి సంజయ్ రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. బీజేపీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నిండింది.
Live: SRR College, Karimnagar. https://t.co/iMf9ALCZM4
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 2, 2021
Next Story