- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఢిల్లీ బౌలర్లకు విలియమ్సన్ సవాల్…

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లకు కేన్ విలియమ్సన్ సవాల్‌గా మారాడు. కీలక ఆటగాళ్లు చేతులెత్తేసిన తాను మాత్రం తన ఆటను కొనసాగిస్తున్నాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన విలియమ్సన్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అదే ఉత్సాహంతో హైదరాబాద్ జట్టును గెలిపించేందుకు న్యూజీలాండ్ కూల్ కెప్టెన్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి తోడుగా అబ్దుల్ సమద్ మంచి భాగస్వామ్యం ఇచ్చే పనిలో పడ్డాడు. 15 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 129-4 ఉండగా.. కేన్ విలియమ్సన్(56), అబ్దుల్ సమద్(18) క్రీజులో ఉన్నారు.
Next Story